Header Image

Telangana State Committee

Eaga Venkateshwarlu
Eaga Venkateshwarlu

President

Tiramdas Yadagiri
Tiramdas Yadagiri

General Secretary

Lakum Naveen Rajkumar
Lakum Naveen Rajkumar

Treasurer

Enagandla Rahul Kumar
Enagandla Rahul Kumar

Associate President

Siramdas Yadagirender
Siramdas Yadagirender

Organisational Secretary

Gundu Srinivas
Gundu Srinivas

Vice President

Smt. Pitta Umadevi
Smt. Pitta Umadevi

Vice President

Boddula Gangaiah
Boddula Gangaiah

Vice President

Ganji Rammohan
Ganji Rammohan

Vice President

Dr Vanneldas Srinivas
Dr Vanneldas Srinivas

Vice President

Ale Balakrishna
Ale Balakrishna

Joint Secretary

Adepu Mallikharjun
Adepu Mallikharjun

Joint Secretary

Kadaveru Laxmipathi
Kadaveru Laxmipathi

Joint Secretary

Dr Nadimetla Srinivas
Dr Nadimetla Srinivas

Joint Secretary

Smt. Chintakindi Sujatha
Smt. Chintakindi Sujatha

Joint Secretary

Pamu Shravan Kumar
Pamu Shravan Kumar

Joint Secretary

Mamidala Ravi Kumar
Mamidala Ravi Kumar

Organaising Secretary

Chiluka Srinivas
Chiluka Srinivas

Organaising Secretary

Devulapally Rajeshwar
Devulapally Rajeshwar

Organaising Secretary

Ganji Venkata Srinivas
Ganji Venkata Srinivas

Organaising Secretary

Siramdas Krishnaiah
Siramdas Krishnaiah

Organaising Secretary

Vadlakonda Venkat Rao
Vadlakonda Venkat Rao

Publicity Secretary

Devulapalli Sairaj
Devulapalli Sairaj

Publicity Secretary

Vushakoyala Rajender
Vushakoyala Rajender

E.C Member

Thatipamula Dattadri
Thatipamula Dattadri

E.C Member

Nomula Chandrashekar
Nomula Chandrashekar

E.C Member

Gundu Srinivas
Gundu Srinivas

E.C Member

Smt. Tirumala Vijaya Laxmi
Smt. Tirumala Vijaya Laxmi

E.C Member

STATE EXECUTIVE COMMITTEE

తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం, రాష్ట్ర కమిటీ ఎన్నికలు తేదీ: 11/12/2022 ఆదివారం రోజు ఉదయం 10 గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రం, బాగ్ లింగంపల్లి హైదరాబాద్ లో శ్రీ కొండ యాదగిరి రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ పద్మశాలి రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఎన్నికల అధికారిగారి ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగాయి.

తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరియు అన్ని జిల్లాల అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు ( మహబూబ్ నగర్ జిల్లా మినహా )ఈ ఎన్నికలలో పాల్గొని నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.

అద్యక్షులుగా శ్రీ ఈగ వెంకటేశ్వర్లు గారు హనుమకొండ, ప్రధాన కార్యదర్శిగా: శ్రీ తిరందాసు యాదగిరి గారు హైదరాబాద్, సహాధ్యక్షులుగా శ్రీ ఎనగండ్ల రాహుల్ కుమార్ మంచిర్యాల, ఉపాధ్యక్షులుగా గుండు శ్రీనివాస్ హైదరాబాద్, సామల ఉపేందర్ పెద్దపల్లి, ఇప్పకాయల విష్ణుమూర్తి హైదరాబాద్, లోకం రఘురాజ్ నిజామాబాద్, శ్రీమతి పిట్ట ఉమాదేవి జయశంకర్ భూపాలపల్లి, కోశాధికారిగా: లకుం నవీన్ రాజ్ కుమార్ సంయుక్త కార్యదర్శులుగా ఏలే బాలక్రిష్ణ భద్రాద్రి కొత్తగూడెం, ఆడెపు మల్లిఖార్జున్ హైదరాబాద్, కడవేరు లక్ష్మిపతి రాజు నిజామాబాద్, Dr. N.శ్రీనివాస్ మెదక్, కొండ బత్తుల రాజమౌళి వరంగల్, శ్రీమతి చింతకింది సుజాత హైదరాబాద్ ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా మామిడాల రవికుమార్ మెదక్, చిలుక శ్రీనివాస్ వరంగల్ ఆర్గనైజేషనల్ కార్యదర్శిగా శిరందాసు యాదగిరేందర్ హైదరాబాద్ ప్రచార కార్యదర్శిగా: వడ్లకొండ వెంకట్ రావు హైదరాబాద్ కార్యాలయ కార్యదర్శిగా: ములుక శ్రీనివాస్ వరంగల్

కార్యవర్గ సభ్యులుగా ఏ.రాజేందర్ నిజామాబాద్, తాటిపాముల దత్తాద్రి పెద్దపల్లి, నోముల చంద్రశేఖర్ హైదరాబాద్, జి. శ్రీనివాస్ రంగారెడ్డి, మెండు మృత్యుంజయ వరంగల్, కేమ జగదీశ్వర్ హైదరాబాద్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు, ఎన్నికల అధికారి శ్రీ కొండ యాదగిరి గారు తెలిపారు.

© 2024 Telangana Padmashali Udyogula Sangam. All rights reserved.

Developed by PPFW Web Developers