Header Image

History of Padmashali's

పద్మశాలి కులము బ్రాహ్మణ కులాలకు చెందిన ఉపకులము. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఎక్కువగా కనిపించే వీరిలో మతాలను అనుసరించి శైవులు, వైష్ణవులుగా ఉన్నారు. వృత్తులను అనుసరించి కైకాల, కర్ణభక్తులు, పట్టుసాలి, సేనాపతులు, తొగటసాలీలుగా విడిపోయారు.

పద్మం అనగా తామర పువ్వు లేదా కమలం అని అర్థం. శాలి అనగా వస్త్రము తులు భాషలో సాలీ అనగా సాలెపురుగు. పద్మశాలి అను పదానికి భౌతికంగా విజ్ఞానం అని అర్థము. వైష్ణవుల ప్రకారం పద్మం అనగా ఉన్నతమైన మానవుడి మేధస్సును ప్రతిబింబించే సహస్రధార పద్మం అని అర్థము. శైవుల ప్రకారము మానవాళి యొక్క నగ్నత్వానికి వస్త్రాలు ధరింపచేయాలనే ఉద్దేశంతో శివుడు మార్కండేయని యాగాన్ని నిర్వహించమని చెప్పాడు. ఆ యాగం నుంచి భావన అను ఋషి చేతిలో పద్మముతో ఉద్భవించాడు.. అతడు సూర్యభగవానుడి కుమార్తెలైన ప్రసన్నవతి, భద్రావతిలను వివాహం చేసుకొని నూరున్నొక్క కుమారులకు తండ్రి అయ్యాడు. ఆ కుమారులు పద్మము యొక్క నారతో వస్త్రాలను తయారు చేసే వృత్తిని ఎన్నుకొని పద్మశాలీల నూరున్నొక్క గోత్రాలకు గోత్ర పురుషులయ్యారు.

హిందూ గ్రంథాల ప్రకారం పద్మశాక అనువాడు బ్రహ్మ తమ కులానికి ఇచ్చిన అద్భుతమైన రత్నం యొక్క మహిమను గణపతి(వినాయకుడు)కి వివరించేందుకు విముఖత చూపాడు. ఫలితంగా గణపతి శాపంతో పద్మశాలీలు బ్రాహ్మణ స్థాయిని కోల్పోయారు. శాపవిమోచనం కోసం పద్మశాలీ కులానికి చెందిన పరబ్రహ్మ మూర్తి (పద్మ భావనాచార్య) అను కారణ జన్ముడు గణపతికి మొర పెట్టుకున్నాడు. పర బ్రహ్మమూర్తి తపస్సుకు మెచ్చిన గణపతి.. కలియుగంలో 5000 సంవత్సరాల తర్వాత పద్మశాలీలు శాపవిమోచనం పొందుతారని చెప్పాడు. ఈ పరబ్రహ్మమూర్తి తన కులస్థులను 101 గోత్రాలతో 8 శాఖలుగా విడదీసి 4 మఠాలు స్థాపించి వాటికి గురువులను నియమించాడు.

పద్మశాలీలకు ఆచార వ్యవహారాల్లో చాలా వ్యత్యాసం ఉంది. పద్మశాలిలు భృగువంశ బ్రాహ్మణలు, వేద శాకలో విరు ఋగ్వేద బ్రాహ్మణలు, పద్మశాలీల్లో శాఖ వార తింటున్నారు. అంతకు ముందు వీరు శాకాహారులే. వీరి ఆచార వ్యవహారాల్లో ఆర్య, ద్రవిడ సంస్కృతులు కనిపిస్తాయి. పద్మశాలీలకు ఉపనయన సంస్కారము జంధ్యము ధారణ ఉంటుంది.

పద్మశాలీ కులానికి 101 గోత్రాలు ఉన్నాయి. మార్కండేయ గోత్రముతో కలిపి మొత్తం 102 గోత్రాలు ఉన్నాయి. గోత్రాన్ని మరిచిపోతే మార్కండేయ గోత్రం అనే నానుడి వీరిలో ఉంది.

నూట ఒక్క ఋషుల పేర్లువారికీ సంబంధంచిన ఇంటి పేర్లువర్లసగా తెలుసుకోవడం కోసంచూడండి
# ఋషుల పేరు మొత్తం ఇంటిపేర్లు
1 పార్లషఋషి 13 ఆరుకాల, ఆమిదాల, అక్క ల, మిరియాల, ఆసాల, అటివాల, ఇడెపు,ఈడెపు, అక్కపెల్ల,ిఅలువాల, ఆడెపు, ఆముదాల, రావిరాల
2 దక్షఋషి 20 అనంత, అమృత, ఆనంద, అవధూత, కాా తం, కాగితం, మారం, మారుతి, ఇంగితం, పంతం, కానూరి, గడ్డమీద, సంగీతం, మదంత, భారత, ఉడుత, అవధూత, అమృతం, మడ్త, ప్రంతం.
3 వాలకిలయ ఋషి 12 కాస,దూస, వాసాల, రప(సి), బాసా, దాసా(సి), వనం, వానపల్ల,ివలుస, వారణాసి, పోన,మాసం.
4 వశిషటఋషి 18 కుడికాా ల, క్డియాల, క్త్తుల, క్డివిల, కొకుక ల, కుకుడాల, గంట్యా ల, కొముు ల,యముజాల, గువాా ల, జంకా, వంగల, గాజుల, కొక్కక రాల, మంచాల, క్ట్టకోె ల, గంగులమిట్కోె ల
5 వృక్షఋషి 16 అల్లశెటి,ెఇమిుడిశెటి,ెగంగిశెటి,ెపుల్లశెటి,ెదాావరశెటి, ెసంగిశెటి,ెపోల్లశెటి,ెగుడిశెటి,ెలవిశెటి,ెగుడితెల, లగిశెటి,ె పెనాంశెటి,ెలైశెటి, ెగుగిళ్ి ళ, సింగిశెటి,ెసింగంశెటి. ె
6 బృహతిఋషి 15 ఇలసాి గరం, జన్నా రం, ధరాు రం, మెలసి రం, బుదారం, పీరం,యెల్లిరం, న్నగారం, హందూపురం, శృంగారం, చెన్నా రం, దారం, సిరిపురం, క్ర్పూ రం, ఘణపురం.
7 దార్లక్ఋషి 11 పొనా, ననా, పునా, క్నా, వినా కోట్, క్నగరి,ుజనా, కాను, చెనా, కుందెన, చెసా,
8 వణక్ఋషి 8 కేమ, బొము న, సోమ, రామ, త్తము, పెదదబొము, కాా మ, బొము,
9 విశ్వ ఋషి 10 బాసపతి, కోరతి, ఆకురాతి, ర ీపతి, గణపతి, పబ్బ తి, కాయితి, గోనె, కొంక్తి,ుఆకుల.
10 క్శ్య పఋషి 15 క్ంచర,ిగాదర,ిగొడుడలర,ికాాక్ర,ిబొమెర,ిరాచెర,ిమారుదొర,ివడిడచెర,ిమాచర,ిపుల్లచెర,ిగుడ్,ిచిద్దదరాల, అడిచెర,ితాడిచెర,ిఇరూడ్ి
11 కుత్స ఋషి 13 కుట్టమిలు, కోసలు, సాయిలు, గువవ లు, రమీ లు, చిలువూరి, రమీ లు, చిలుపోలు, చిలుమల, న్నగులు, రాపోలు, యెదిరె,నూలు.
12 మౌయాఋషి 8 యెలవాి రు,యెనకూరు,యెల్లంి గారు, తంన్నరు, కొమారు, తడ్న్నరు, క్డేరు, అవారు.
13 పవనఋషి 29 చంప్దాల, తిరుమల, దోమల, రావుల, రాల, రాజుల, మదన్ వాల,మాా తల,ముతాా ల, మునిగల,ముగుడాల, నోముల,మామిదాల, న్నమాల, మండ్ల, దోరాాల, తోపుల,నూక్ల, క్నుకుల,యిమంది, ఎలగంద్దల, సాయితి, మెటిక్ల, గొడిడముక్కల, ఉజలజ , గాదె.
14 వైశీనఋషి 7 చింత, దొంత, రత, చింతా,ముంత, చిత,ుముంతా.
15 జమదగ్ని ఋషి 5 మండి, మెండు, మంగళ్వారం, మెల్ల, జమంప్తి.
16 మండవయ ఋషి 3 దవువ, ద్దవవ, రేచు.
17 యదుఋషి 26 రుప్ద, అరుకొండ్, కైరంకొండ్, గోసకొండ్, గాచకొండ్, గుతికొు ండ్, వంగొండి, తాటికొండ్,వడ్కొి ండ్, దాా వరకొండ్, ముదికొండ్, వులకొండ్,మారుకొండ్, ర ీకొండ్, వలుదండి, వూరడి, దీకొండ్, దూదికొండ్, పెనుగొండ్, పతికొు ండ్, రవకాలు, పుల్లిల, దేవరకొండ్,యెలగొండ్, లరగొండ్, యిపూ.
18 కాశీలఋషి 23 చిలుక్మారి, చలుమరి, చిలువేరి,జూలూరి, జంజుమారి, చెనూా రి, పలుమారి, మదూదరి, గడులూరి, మైనూరి, మండూరి, శంకూరి, సనా పురి, చిలువేరు,మాచన, చిలుక్ సోరి, దములూరి, చిలుకూరి,మాదాని, చనూా రి, జూలూరు, కారుమూరి, పుల్లమి.
19 త్రతిశ్ంక్ఋషి 5 క్ంచె, మంచె, ఉపూ లంచ, అంచ, ఉపలంచె.
20 దుర్వవ సఋషి 3 తాంప్డ్, సాంప్ద, కాంప్డ్(డ్ృ)
21 జటిలఋషి 4 మేరుి, మిట్దొె డ్,ిపనెా ర, వారుడ.
22 వేదమత్ఋషి 15 ఆకుబ్తిా, కొండ్బితిల్లు , బొలుిబ్తిా, కొండ్బ్తిా, బ్తినిు , చుంచెల, లక్క బ్తిా, బ్తిను , వీరబ్తిా, చేకులం, ఈరబ్తిా, రాంబ్క్క, దేశబ్తిా, గొటిబ్ె తిా, పుట్రె క్.
23 విదుఋషి 22 కోరుట్,ిఅడ్డగట్,ిక్లకుంట్,ిఎలుిట్,ికుంటుమల,ిమంచిక్ట్,ికొండ్పల్ల,ిగోరంట్, ిగొప్రెంక్ల,యెప్రకుంట్,ిలైట్ి కుమురిక్ంట్,ివడిమిట్,ితూలక్ంట్,ికుంట్,ిసంద్దవట్,ిక్మకుంట్,ివైట్,ిమంచిక్ట్,ిక్ందగట్, ిక్లవకుంట్,ి పిట్.ి
24 భారత్ఋషి 21 వంగర, వాదరి, అడ్వాల, సింగరి, గామగుల, వందగిరి, ల్లలుశరి, గూడూరి (రు), కానూరి, కౌమారి, కోదూరి, కాా దారి, కొంగరి, బ్ండారి (రు), పెదూదరి, వంగరి(ర), కొంగర, కాశగారి, బోనగిరి, ఊదగిరి, దాసరి, క్స్తురి.
25 ఊర్వవవసఋషి 13 తీడ్, పిచుక్, గోచిక్, పతిరు క్,యెలరక్, ద్దడుక్, వడుక్, కాలరక్, తడుక్, గోసి, జంపక్, చిలుక్మప్రి, చిలుక్.
26 ఉపేంత్రదఋషి 8 దార,బూర,స్తరం, బొప్రా,మోర, తోట్కూర, బొప్ర, బుప్ర.
27 వనజాలఋషి 2 లకుమ, కుసుమ.
28 అంబరీషఋషి 3 నోరు(రి), బైరి(రు), అరి,
29 ధనంజయఋషి 4 క్ంచు, ఆమంచి, క్ంచి,కూచి
30 మదుఋషి 7 క్ట్,ిబొట్,ిగూట్,ిబిట్,ిచాట్,ిబూట్,ిజట్. ి
31 చ్య వనఋషి 33 ఆడెపల్ల,ియెలుక్పల్ల,ిఅరిశెనపల్ల,ిమారెపల్ల,ిరాపెల్ల, ిమహంకాళి, వడెడపల్ల,ిమంగనపల్ల,ిబీమనపల్ల,ిస్తరేపల్ల,ి రరుపల్ల,ిపలక్పల్ల,ిదేవన్ పల్ల,ిగుండ్పి ల్ల, ిగజ్జల్లజ ,ిన్నాలపల్ల,ిగాడిపల్ల,ిఆవురేసు, గటుెవల్ల,ిమేడిపల్ల,ి క్నిజపల్ల,ిఆరేటి,స్తరక్ంటి, క్ల్లపి ల్ల,ికొంపెల్ల, ిన్నంపల్ల,ిఉపూరిపల్ల, ిదేవులపల్ల, ిఉతరు పల్ల, ిగతెవల్ల,ిగజవల్లి, రేఖపల్ల,ిగూడెల్లి.
32 భిక్షుఋషి 20 యెనా ం, అనుముల, అడిగొపుూ ల, ఎలగంద్దల,యెంజాల, పరుకాల,యెనగంద్దల,యేముల, వావిల్లల, యేరుూ ల, ఇంప్దాల,యేషాల, వొడాా ల, ఏమగుల, వేముల, వట్యా ల, విటికాల, వనమాల్ల, వల్లిల, గోవింద్దడు.
33 పశునక్ఋషి 10 ఇపూ,యిపూ, క్డ్ప, కుపూ, చిపూ, క్పూ, శిరచిప, బొపూ, సపూ, సాప.
34 కండిలయ ఋషి 13 అంక్ం, వనం, శంక్ం, లోక్ం, బ్ంక్, లక్ం, బొలుి, మక్ం, క్ట్క్ం, క్ంట్ం, అపూ ం, కోట్ం,మాక్ం…
35 సత్య క్రమ ఋషి 8 కొండ్, కొండి, మండ్, గుండి, గుండు, బ్ండి, దండి, గండి…
36 త్క్షఋషి 3 బ్ంగి, గాజంగి, సారంగి..
37 త్రపవృక్షఋషి 4 క్ప్రె, గొఱ్ఱె,కూరె, బిఱ్ఱె..
38 ఋఋక్షఋషి 3 గోనె, వీణ,మాా న.
39 పురూఋషి 3 చౌక్క, చుంచు, సుంక్క….
40 పులసయత ఋషి 4 సుల్లున్, సిరిగణం, చలంబ్రం కొలమ.
41 సాదుఋషి 2 మచచ, రచచ..
42 గార్ఘయే ఋషి 4 చిక్క, జక్క ని, నక్క, సాక్…
43 క్పిలఋషి 4 అకెన, మసున, రాకెన, చిము ని…
44 సంస్థిత్ఋషి 4 రంసాని, సావ తిని, భీమసాని, దేవసాని..
45 త్రతిహుఋషి 2 దీనరెడిడ, దిడిడ….
46 నిశిి త్ఋషి 6 గూడ్,చూడ్, బోడ్, పిగుట్, గౌడ్, జొన్నా డ్.
47 సుఋక్షఋషి 4 వడిడమఱ్ఱె,మాడిమఱ్ఱె, పిలలి మఱ్ఱె, కాడిదేవి….
48 పృథ్వవ ఋషి 1 అక్క లదేవి
49 పంత్రడక్ఋషి 3 గుజ్జ,జబొజ, జబిజ(జజు)… జ
50 ఉదయపావనఋషి 3 గజం, గంజ, నిజం…
51 కశిక్ఋషి 8 పుల్ల,ిమిట్పె ల్ల, ిబొల్ల,ిపల్ల,ివల్ల,ిఅల్ల, ికొల్ల,ిపిల్ల…ి
52 త్రబహమ ఋషి 15 గడ్దాసు, తిరందాసు, వలుిదాసు, పోల్లసు, దేవదాసు, సిరందాసు, వలపదాసు, పెంగళ్దాసు, అనా లదాసు, అనా ందాసు, శిరందాసు, గాదాసు,మాదాసు, ర ీరామదాసు,మాదాబ్త్తుల…
53 మనఋషి 5 రల, పుల్లజాల, పోలు, పూల,మాల…
54 ఝఠీలఋషి 21 బ్త్తుల, బొమిు డాల, పగుడాల, బోన్నల, బోరున్నల, రముల, బొద్దదల, వడిమల, రగాల, చందన్నల, బోనగిరి, బొము క్ంటి, రన్నా ల,మాన్నల,పేరాల, రకాల, పుంజాల, వన్నా ల, గొండాా ల, రము, చేరాల…
55 క్మండలఋషి 16 కాల,ితేల,ివలమరి,ునల,ినలమాటి, పల,ిజ్జల్ల,ిబ్ల,ిరల,ిబిల,ిమెల,ితాల,ిజల,ిజల, ిజ్జల్ల, ిజ్జల..ి
56 ఆత్రేయఋషి 13 కార,ిదోమల, దార,ిదామర,ిక్రి,ిపేర,ిపడ్మర,ిబోర,ిరమర,ిబూర,ియేర,ిచెర,ితార…ి .
57 ఋషయ శ్ృంగఋషి 5 గంట్,పెంట్(టి, తాటి, ఇట్ెము, తంట్ం…
58 దిగావ సఋషి 6 అనా ం, పొనా ం, వనా ం, సానం, వొనా ం, సునా ం…..
59 పుఠాశ్నఋషి 20 చప్కాల, జంజారపు, చిట్యా ల, ఉపూ ల, చిప్తాల, గొరిట్యా ల, జంజురాల, ద్దదాదల, జకుక ల, జడ్ల,నూరాల, సక్కన్నల, సిద్దదల, సాద్దల, సిదిదరాాల, సామంత్తల, సామల, సురూ ల, సుపుూ ల, జంజరాల
60 వనసంజక్ఞఋషి 17 గుండ్, ిరలడుగు,మామిళ్పి ల్ల,ిఅవిరేణు, పోలండ్, ివయిా గండ్, ిఅనుమాండ్,ిపరిక్కపండ్,ిపెరుమాళ్,ి అనుమాళ్,ిరుమాళ్,ిగుండ్, బామళ్,ిదిండ్, ిబ్డుగు,మామిళ్,ిపోరండ్…ి .
61 స్థంధుఋషి 9 సంగం, మారంి , సరంి , ద్దరంి , సవరంి , బోగం, సగం, సింగం, సగంి …
62 పషి లఋషి 11 యెనుగంటి,మెలక్ంటి, రరగంటి, రనుగంటి, రపిక్ంటి, రడిగంటి, రంచిక్ంటి,మానుగంటి, కొడిగంటి, రలగంటి…
63 రోనక్ఋషి 4 రరాీ ం, పులుగం,యెలుగం, బెజుగాం…
64 రఘుఋషి 2 నీలం, రలం…
65 తుషటఋషి 9 సంచెర,ిగాచమళ్,ిగుడిమెల,ిగండ్మల,ిసిరిసిల,ిఇరుకుల, చిటిమెల,ిపురిమిల,ిగుండిమల…ి ..
66 ఆత్రశ్మఋషి 5 చిట్ట,ెచిట్,ిక్ట్ట,ెకోట్, పుట్…ె .
67 భారవగ ఋషి 2 న్నా యం, నూతి…
68 సుభిక్షఋషి 5 అందె, సిదెద, మిదెద, పోలంక్క, గదెద…..
69 చొత్రకీలఋషి 10 గోపు, బాపు, ఉదారపు, కుందారపు, క్మరపుు , ఇరుసాపు, దయారపు,యింరరపు, అంకారపు, సంబారపు…
70 అంగీరసఋషి 12 ఇపూలపల్ల, ిబొల్లిపల్ల,ిచౌటుపల్ల,ిగొలపి ల్ల,ిసుంక్నపల్లి, పొట్పి ల్ల,ిక్ండ్పి ల్ల,ిఆడెల్ల,ి బ్క్కపల్ల,ిచెరుపల్ల,ిసాదనపల్ల,ిముడుతనపల్ల…ి ..
71 భరదావ జఋషి 8 ఈడెం,పెండెం,మాా డెం, కోడెం, గడ్డం,దూడ్ం, పుబుబ, కోడ్ం…
72 త్రపషటఋషి 6 నీల్ల, గోల్ల, గొంగళి, పండ్ల్ల,యంగల్ల,యంగళి….
73 కశిక్ఋషి 3 మాచిన, పోచన,కూచన….
74 వైదృత్ఋషి 23 ఇందపురి, ఈద్దమారి, ఈపూరి, క్ందూరి, సితూరి, గుజ్జరిజ , అంజూరి, చింతల, మెత్తకూరి, పురంగారి, పొటిగాె రి, చేవూరి,మామవూరి, యేలూరి, యాదగిరి, గిడితూరి, యింజమురి, సుంకూరి, సంకూరి, గుజరిజ , అవావ రు, పసునూరి,మామవురి.
75 సపిలవ క్ఋషి 23 కోక్ల, గజంప్ద్దల, చెరా ల, చురూ ల, జొప్ీగల, కొల్లరల, బాల్లంగల, కొడిరల, బొప్ీగల, కోమాకుల, భీమన్నత్తల, మనుగోపుల, కొల్లరకుల, పగుడాల, బ్ప్రెంక్ల,యిపూ కాయల, విశవ న్నథుల, ఊషగోయిల, మోడూరుు ల, ఊసకోయల, తడిగొపూ ల,యెలకోక్ల, ఊషకోల….
76 సుతీక్సూణ రయ ఋషి 24 అంతిగాని, కాముని, కేా తిప, కోపని, రపని, భీమని, ఐలేని,బాల్లని, సబ్బ ని, సిలగాని, బాసని, చిలగాని, భీమిని, అయిలేని, బాపని, దారా, దోనెపరి,ుమంతిని, ఆదోని, మహేశుని, మంతెన,మూవని, రాందిని, బాల్లన…..
77 చ్ంత్రదఋషి 4 గుంట్, మోతూక రు, గుంటుకు, మెత్తకు…
78 శుక్ఋషి 5 రాగుల, పోగుల, న్నగుల, గోగుల, జోగుల..
79 శౌనక్ఋషి 8 బుగ,ిసంగ, జంగ, కొంగ, పొగ, వంగ, రంగ, గొంగ,…
80 మరీచ్ఋషి 31 కోరాటి, అంబ్టి, ఉదదంటి, ఎల్లగేటి, కూరరటి, క్మక్టి, కోమటి, క్రాా టి, గుజటిజ , పల్లా టి, ద్దంసేటి, పల్లిటి, తల్లిటి, పసుపులేటి, తపుటి, పుల్లరటి, మల్లుటి, రాలేటి,మునగరటి, వలకాి టి, రేగోటి, పుల్లుటి, ఐలేటి, ద్దబ్బ, సామలేటి, గుదదంటి, మిరాా ల, గుండేటి, అంబ్ల,ిపుల్లరటి….
81 నియంత్ఋషి 7 కొపూరి, ుపెంబ్రి,ుబోనకురి,ుపంచుమరి, ురలకురి,ుమంగళ్పరి,ుమెలకురి…ు .
82 సూత్రత్ఋషి 7 భేతి, శిరిపోత్త, దేవత, క్ల్లబ్త్త, శిపెడాత్త, భేత్త, పోత్త….
83 త్ృషణఃఋషి 7 కాడిగ, క్డిగే, అరిగ, క్డ్గ, పరిగ, లరిగ,జూల్లగ.…
84 శండిలయ ఋషి 2 పదు ం, పరిక్క…
85 పుణయ వఋషి 3 సీదం, జందం, చంద….
86 స్తసాతంశ్ఋషి 3 బ్డిని, బొద్దద, సాలేటి…
87 సుకీరితఋషి 5 యెప్రం, గుఱ్ెం, గుప్రం, వరం,స్తరం,ముసురం..
88 వాయ చివక్ఋషి 8 కోడి, గుము డి, గాడి, కారంపుడి, ఇమడి, ఊరడి, అలంపూడి, మామిడి…
89 మనస్థవ ఋషి 5 ఏల్ల, వటి,ెజటి,ెపరవ, వీరవ…..
90 అగసయత ఋషి 3 గానుక్, ఈగ, బోగ…
91 ధేనక్ఋషి 3 చెడుదేటి, చిల్లపి, గోపి…
92 పుత్తఋషి 2 చింతక్కంది,.మూలపేది…
93 వాయ సఋషి 2 క్డువల్ల, క్ందాళ్ం…
94 గృహఋషి 6 పిట్లె , తాటిరముల, అయిటిరముల, తాా టిరముల, గొటిరె ముల, అటిెరముల,….
95 అత్రతిఋషి 3 శేశాప్ది, వరద, సుంక్రి….
96 పర్వశ్రఋషి 2 నలుప, క్లుప….
97 గౌత్మఋషి 2 జమా, చినా….
98 త్రపాంచీవఋషి 3 ర ీగదెద, ర ీగాద, శిరగాది…..
99 ఉద్దవశ్వరఋషి 2 వస్తసంు , శాస్తసంు …
100 సవ యంభుఋషి 3 శివరాప్తి, తాడిపప్తి,మాదపప్తి…
101 నారదఋషి 0

చేనేత వృత్తికి గతంలో గొప్ప గౌరవం దక్కేది. ఈ వృత్తిపై ఆధారపడిన పద్మశాలీలకూ ఎంతో గౌరవం ఉండేది. ప్రస్తుతం మరమగ్గాలు, మిల్లులు రావడంతో వాటితో చేనేత కార్మికులు పోటీ పడటం అసాధ్యం అయింది. దీంతో చాలా మంది ఉపాధి కోల్పోయారు. వేరే పనులు చేయలేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

© 2024 Telangana Padmashali Udyogula Sangam. All rights reserved.

Developed by PPFW Web Developers